పెయిన్ కిల్లర్లు వాడడం వలన నొప్పి తగ్గే అవకాశాల కన్నా భవిష్యత్తులో వినికిడి లోపం కలిగే ప్రమాదం ఉందని అమెరికా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వైద్యుల సలహా తీసుకోకుండా ఏళ్ల తరబడి పెయిన్ కిల్లర్లు వాడితే వినికిడి శక్తి తగ్గే అవకాశం సుమారు ఆరు శాతం ఉంటుందన్న విషయం వీరి పరిశోధనలో వెల్లడైంది. కొందరు వైద్యుల సలహా తీసుకోకుండా పెయిన్‌కిల్లర్స్ రోజుల తరబడి వాడుతుంటారనీ అలాంటి వారికి వినికిడి శక్తి లోపం ఏర్పడవచ్చని వారు హెచ్చరిస్తున్నారు

No comments:
Post a Comment